కరకగూడెం, మే24 : తాటిగూడెం గ్రామానికి చెందిన నడ్డి భద్రమ్మ (71) ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ అనే రైతు గత ఏడాది 3 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు వేసి సాగు చేస్తున్నాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు..