దక్షిణాది చిత్రాలకు కాస్త బ్రేక్ నిచ్చిన అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో సత్తా చాటుతున్నది. మహిళా ప్రధాన ఇతివృత్తాలతో పాటు ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుంటూ కెరీర్లో దూసుకు�
అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న ‘థాంక్ గాడ్' సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన రాబట్టుతున్నది. ఇందులో ఆధునిక చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్, సగటు వ్యక్తిగా సిద్ధార్థ్�