విజయ్ మాస్టర్ | ఈ సినిమాకు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇవి విజయ్ గత సినిమాల కంటే చాలా తక్కువ. బిగిల్ 21.9, సర్కార్ 21.7 టీఆర్పీ రేటింగ్‌తో చాలా ముందున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జార్జియా చేరుకున్నారు. షూటింగ్ మొదలైందని చెబుతూ చిత్రయూనిట్ వర్కింగ్ స్టిల్ ని విడుదల చేసింది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ కోసం జార్జి�