వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, రెండో ఏఎన్ఎంలు సహా మిగతా ఏఎన్ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యా
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేడు(గురువారం)ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హె�