ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న పరీక్షల హాల్టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో సోమవారం అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని ఆగస్టు 7, 8న నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల రాత పరీక్షల కోసం ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ‘ఎడిట్ ఆప్షన్' అవకాశం కల్పించామని శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వ�