కొత్త కనెక్షన్ నుంచి ఫిర్యాదుల స్వీకరణ వరకు స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందేలా టీజీఎన్పీడీసీఎల్ యాప్‌ను రూపొందించింది. మొదట 2024లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్) యాప్‌కు పలు అంశాలతో అందుబాటులోకి వచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 19 ఫీచర్లతో ఈ యాప్ ఉంటుందని ఆదిలాబాద్ ఎన్‌ప�