హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్ వద్ద శ్రీకృష్ణ పెరల్స్ భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ మానవహక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) చైర్మన్‌గా నియమితులైన జస్టిస్ షమీమ్‌అక్తర్ గురువారం నాంపల్లిలోని టీజీహెచ్ఆర్సీలో బాధ్యతలు స్వీకరించారు.