ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ప్లస్-2 విద్యను ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) స్వాగతించింది. ఈ విధానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సంఘం రాష్ట్ర అధ్�
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి.