మీరు.. ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారా..? అయితే మీకు ఏ కాలేజీలో సీటు రాబోతున్నదో మీరు ముందే తెలుసుకోవచ్చు. సీటు నచ్చకపోతే కావాలంటే వెబ్ ఆప్షన్లలో మార్పులు కూడా చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సోమవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడిం�