కొవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతున్నదా ? కరోనాను మించి ప్రాణనష్టం చేయబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్ ఫోర్క్ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. ఫామ్‌లోని 90 శా�