Terror Launchpads | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ (Pakistan)కు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే.
Indian Army: ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారతీయ ఆర్మీ పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ప్యాడ్ల పేల్చివేతకు చెందిన వీడియోను ఇవాళ భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది.