Indian Army: ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్ పేల్చివేత.. వీడియో రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ
Indian Army: ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారతీయ ఆర్మీ పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ప్యాడ్ల పేల్చివేతకు చెందిన వీడియోను ఇవాళ భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది.
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారతీయ ఆర్మీ(Indian Army) పేల్చివేసింది. నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న టెర్రరిస్టుల లాంచ్ప్యాడ్ల పేల్చివేతకు చెందిన వీడియోను భారతీయ ఆర్మీ రిలీజ్ చేసింది. ఆ లాంచ్ప్యాడ్ల వద్ద ఉగ్రవాదులకు చెందిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కొనసాగినట్లు ఆర్మీ పేర్కొన్నది. భారతీయ పౌరులు, భద్రతా బలగాలపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ఆ కేంద్రాలను లాంచ్‌ప్యాడ్‌లుగా వాడుకుంటున్నట్లు ఆర్మీ చెప్పింది. వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్య వల్ల.. ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, సామర్థ్యానికి తీవ్రమైన దెబ్బ తగిలినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. మే 8, 9వ తేదీల్లో జరిగిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా టెర్రర్ లాంచ్ప్యాడ్లపై దాడులు చేసినట్లు ఆర్మీ ప్రకటించింది.
OPERATION SINDOOR
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan’s misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

