పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు, టెన్త్ ఫలితాల్లో ఉభయ జిల్లాలు ఈసారి కూడా నిరాశ పరిచాయి.
‘అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట నియోజకవర్గం టెన్త్ ఫలితాల్లో ఆదర్శంగా ఉండాలనే తపనతో మీకు ఉత్తరం పంపిన వచ్చిందా.. పది నుంచే మీ పిల్లల భవిష్యత్ ప్రారంభం అవుతుంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�