ఉపాధ్యాయులు రిపోర్టు చేసేందుకు అనువుగా సిబ్బందిని కేటాయించకపోవడం.. మధ్యాహ్నం వరకు మూల్యాంకనం చేసేందుకు సమాధాన పత్రాలు ఇవ్వకపోవడంతో బుధవారం ఉదయమే టెన్త్ స్పాట్లో పాల్గొనేందుకు నగరంలోని సెయింట్ జోస
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పాట్ ప్రశాంతంగా మొదలైంది. వాల్యుయేషన్‌లో భాగంగా విధులకు సంబంధించి ఉత్తర్వుల�