ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.
పదేండ్ల కాలంలో.. 34 సార్లు రక్తదానం చేసి... ఎందరో ప్రాణాలు నిలిపాడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన నరేశ్. బీ నెగిటివ్ బ్లడ్ కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ.. అత్యవసర సమయాల�