ఆ పది రాష్ట్రాల్లోనే 71శాతం కొవిడ్ కేసులు | దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.
ఆ రాష్ట్రాల్లో 78.53శాతం కరోనా మరణాలు | ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.