కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో గల శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులను ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పునఃప్రారంభించారు.
Sivakasi | తమిళనాడులోని శివకాశిలో ఆలయ రాజగోపురానికి మంటలు అంటుకున్నాయి. శివకాశిలోని విరుధునగర్లో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.