ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి పులిహోర ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవమని ఆలయ ప్రధానార్చకులు మార్కేండయ శాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపా�
Srisailam | శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైందంటూ జరిగిన ప్రచారం అవాస్తవం అని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు మారండేయశాస్త్రి, వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ తెలిపారు.