భారతీయ మహిళలు దేశవిదేశాల్లోనూ పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అలా సత్తా చాటుతున్న వారిలో తెలుగు మహిళలు ఎందరో! తాజాగా అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంట�
అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ర్టాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొ�