వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 12 మంది తెలుగు రాష్ర్టాల ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ2021 ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ర్టాలలో తెలుగు సాహిత్యంలో విశేష సేవలందిస్తున్న 44 మంది ప్రముఖులకు 2019 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రకటించింది.