ENG vs SL: ఇదివరకే ఆడిన నాలుగు మ్యాచ్లలో మూడింట ఓడిన ఇంగ్లీష్ జట్టు తాజాగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కూడా చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి అనధికారికంగా తప్పుకున్నట్టే.
MS Dhoni - Rashid Khan | 2023 ప్రపంచకప్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 23) చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇక గత రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన పాకిస్తాన్ ఈ మ్యాచ్లో అయిన గె�