‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న తెలుగు వ్యాకరణ పండితులు కొందరు ‘తెలుగుకు ఉన్న వ్యాకరణ దీపం చిన్నది’ అన్నారు. సంస్కృత భాషా వ్యాకరణ కౌముది వంటి గ్రంథాలను దృష్టిలో పెట్టుకొని తెలుగు వ్యాకరణ పండితులు ఈ మాట �
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి యాసా ప్రయుక్త రాష్ర్టాలుగా రెండు ప్రాంతాలు వేరై సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఎక్కడికెళ్లినా భాషా సరళిలో పెనుమార్పులు జరిగినట్లు ప్రస్ఫుటమవుతు�