తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నిర్మాతలు శనివారం ఫిలిం ఛాంబర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలు కొందరు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ జూలైతో ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తున్నందున వెంటనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట�