Youth Declaration | ఎన్నికల సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ యువతికు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది.
పోరాటాలు తమకు కొత్త కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు.