minister srinivas goud | యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అదివారం మల్లన్న కళ్యాణ మహోత్సవం యాదవులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే మల్లన్న కళ్యాణ మహోత్సవంలో యాదవులతో పాటు గ