పేద, బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నది.
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శం. పంచాయతీరాజ్ శాఖకు అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించారు. సొంత ఇంటి జాగ ఉన్న నిరుపేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం, నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇండ్లు కేటాయ�