1980వ దశకంలో ‘ప్రతిఘటన’ అనే సినిమా విడుదలైంది. విజయశాంతి అద్భుత నటనతో పాటు కోట శ్రీనివాసరావు విలనిజం, తెలంగాణ భాషలో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం �