పశువైద్య విద్యార్థులు పాఠ్యాంశ పరిజ్ఞానంతోపాటు శస్త్రచికిత్సలోనూ నైపుణ్యాలు పెంచుకోవాలని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ఎం జ్ఞానప్రకాశ్ పేర్కొన్నారు.
వరంగల్లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి సర్కారు మంగళం పాడింది. పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట, మామునూర