PVNRTVU Recruitment | తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
PVNRTVU Recruitment | అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) పోస్టుల భర్తీకి తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) ప్రకటన విడుదల చేసింది.
PVNRTVU Recruitment | అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor) పోస్టుల భర్తీకి తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ (PVNRTVU) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వెటర్నరీ గైనకాలజీ అండ్ ఓబ్‌స్టేట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్, స్లెట్, సెట్ అర్హత. ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. సెప్టెంబర్ 30 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 84
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్
విభాగాలు : వెటర్నరీ గైనకాలజీ అండ్ ఓబ్‌స్టేట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్, స్లెట్, సెట్ అర్హత. ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.1,500 (ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750).
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను The Registrar, P.V.Narsimha Rao Telangana, Veterinary University, Administrative Office, Rajendranagar, Hyderabad-500 030 (TS). అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్ : https://tsvu.nic.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

