Dacoit | తెలంగాణలో థియేటర్ రంగంలో మరోసారి వివాదం చెలరేగింది. ఎగ్జిబిటర్స్ (థియేటర్ యజమానులు) మరియు నిర్మాతల మధ్య పర్సంటేజ్ విధానం అమలుపై భిన్నాభిప్రాయాలు బయటపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పర్సంటేజ్
రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు సింగిల్స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు బుధ వారం తెలిపాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.