రాష్ట్ర ప్ర భుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల పం డుగలను అధికారికంగా నిర్వహించి గిఫ్టు లు అందిస్తున్నదని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ గురుకులాలను ఏర్పాటు చేయగా.. అన్ని జిల్లాలకు మరో రెండు కేటాయించాలని నిర్ణయించింది.