డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 18: దళితుల జీవితాలలోనే కాకుండా తాడిత పీడిత సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి దేశానికే దిక్సూచిగా నిలబడిన అంబే