7 నుంచి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
- 17న సీట్ల కేటాయింపు
- 2 నుంచి 4 వరకు ఇంట్రాకాలేజీ వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అధికారులు మరో అవకాశం కల్పించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారి కోసం 7 నుం చి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్పెషల్ ఫేజ్ ప్రవేశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సోమవారం విడుదల చేశారు.
ఇంట్రాకాలేజీ ైస్లెడింగ్ షె డ్యూల్లో మార్పులు చేశారు. విద్యార్థులు ఈ నెల 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 5న సీట్లు కేటాయిస్తామని తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

