హనుమకొండలోని జేఎన్ఎస్లో జరిగిన 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. బాయ్స్ అండర్-18 విభాగంలో హనుమకొండ, అమ్మాయిల విభాగంలో భద్రాద్రి క
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. వరంగల్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తెలంగాణ స్టేట్ చాంపియన్షిప్