తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతి భా కళాశాలల్లో (2024-25) ప్రవేశాలకు ఈ నెల 4న పరీక్ష (సీవోఈ సెట్) నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు తెలిపారు.
విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలోనూ రాణించినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రెటరీ పార్వతీదేవి అన్నారు.