యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియం వేదికగా జరగుతున్న తెలంగాణ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్(టీపీబీఎల్) తొలి సీజన్లో హైదరాబాద్ హనీబాడ్జర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
త్వరలో మరో లీగ్ క్రీడాభిమానులను అలరించబోతున్నది. తెలంగాణ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్(టీపీబీఎల్) అన్ని హంగులతో రాబోతున్నది. ఆరు జట్ల కలయికతో వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకు టీపీబీఎల్ ప్రి సీజన్ జరుగనుంది.