Police Case | కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) నారాయణ స్వామి(Narayana Swamy) పై హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు (Begam Bazar Police) కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రవేశపెట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ (పోలీస్ పని విభజనాంశాలు)లో ఉత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్ల జాబితా విడుదలైంది.