పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. వేసవి సెలవులు ముగిశాక పీయూలో ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమైనా అధికారులు ఇప్పటి వరకు వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ‘కొండగట్టు లీజులో గోల్మాల్' అంటూ ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి దేవాదాయ కమిషనర్ హన్మంతరావు స్పందించారు. వి�