జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి వంతడుపుల పార్థసారథి జాతీయ స్థాయి ఖోఖో టోర్నీకి ఎంపికయ్యాడు.
తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ నెల15వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.