Telangana Minister Errabelli | `నా కోసం నెల కష్ట పడండి...5 ఏళ్లు సేవ చేస్తా!.. ప్రజా సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యం` అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఎన్నారై ఈశ్వర్ రెడ్డి బండా చొరవతో జానంపేట నుంచి తాళ్లగడ్డ వరకూ బీటీ రోడ్డు మంజూరైంది. ఈ బీటీ రోడ్డు మంజూరు చేసినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ఈశ్వర్ రెడ్డి ధన్యవాద