మునిపల్లి మండలం అంతారం గ్రామంలో తండ్రిపై దాడిని అడ్డుకోబోయి ప్రాణాలు కోల్పోయిన ఆలియా బేగం కుటుంబాన్ని ఆదుకునే విషయమై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Damodar Raja Narsimha | హైదరాబాద్ నగర పరిధిలోని సరూర్నగర్ అలకనంద హాస్పిటల్లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు.