తెలంగాణ కబడ్డీ సంఘంలో అలజడి! కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు.
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింద�