ఈ భూమి మాదేనని
ప్రపంచమంతా వినిపించి.. కనిపించేలా
పిడికిళ్లెత్తి సమాధానమిచ్చినం కదా
కొత్తగా మళ్లా ఈ రోతరాగమేంది
మూడు లింగాల నడుమ వెలసిన విరిసిన
ముచ్చటైన పలుకు మాదని మేమంటే
తెలుగు భాషకు పుట్టినిల్లయి
తెలుగు యూనివర్సిటీ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 ఏండ్ల తర్వాత మళ్లీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు, మీడియా అకాడమీ మాజ�