నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న పూల రవీందర్‌కు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ మద్దతు పలికింది.
తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) లోగోను మాజీ మంత్రి హరీశ్‌రావు బుధవారం ఆవిష్కరించారు. ఇటీవలే ఎన్నికైన రాష్ట్ర నూతన కార్యవర్గం సిద్దిపేటలో హరీశ్‌రావుతో భేటీ అయ్యింది.