Telangana Food Commission | MLS పాయింట్ వద్ద రేషన్ డీలర్లకు న్యాయం జరిగేలా చూసుకోవడానికి రేషన్ బియ్యాన్ని బ్యాగుల లెక్కింపు ఆధారంగా కాకుండా ఖచ్చితమైన బరువు ఆధారంగా పంపిణీ చేయాలని గోలి శ్రీనివాసరెడ్డి నిర్దేశించారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు రంగినేని శారద, ములుకుంట్ల భారతి, భూక్య జ్యోతి విస్తృతంగా పర్యటించారు. మొదటగా మండల ప్రాథ�