‘తెలంగాణ ఫిలింఛాంబర్ స్థాపించిన తొలినాళ్లలో ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నా. ఇందులో ఎవరు చేరుతారని అన్నారు. నేడు ఈ ఛాంబర్లో ఎనిమిదివేలకుపైగా సినీ కార్మికులతో పాటు పన్నెండు వందల మంది నిర్మాతలు, నటీనటులు
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను నవంబర్ 14న నిర్వహించబోతున్నట్లు చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక మండలి గడువు ముగియనుంది. మ�