Additional Collector Motilal | సింగరేణి కార్మికులు, ప్రజల కోసమే జీవితాంతం పరితపించిన ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు మునీర్ అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఆర్యసమాజ్ సారథి, కార్మిక సంఘాల నేత, కమ్యూనిస్టు, జర్నలిస్ట్, హాకీ టీమ్ కెప్టెన్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజా జీవితమే పరమార్థంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆదర్శ నాయకుడు.. ఇన్ని లక్షణ�