ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో తెలంగాణ ఉద్యోగుల సంఘం యూనిట్ ఏర్పాటైంది. సంఘం చైర్మన్ ఏ పద్మాచారి, ప్రెసిడెంట్ రవీందర్ కుమార్ సోమవారం ఈ యూనిట్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్‌కు టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్, వరంగల్ జిల్లా ఉద్యోగుల జేఏసీ