రాష్ట్రంలో మరో నాలుగు తెలంగాణ డయాగ్నోస్టిక్ (టీడీ) హబ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పటాన్ చెరు : ప్రభుత్వ దవాఖానాల్లో సకాలంలో ఉచితంగా నాణ్యమైన సేవలను అందిస్తున్నట్లు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ.50లక్షల అంచనా వ్యయంతో తెలంగ�