కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్‌ను నియమించింది.
Deepa Das Munsi | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్రస్తుతం ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది. పశ్చిమ బెంగా�